close

తాజా వార్తలు

నాగోల్‌-హైటెక్‌సిటీ మెట్రోలో సాంకేతిక లోపం

అమీర్‌పేట: సాంకేతికలోపంతో మెట్రో రైలు సర్వీసుకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ వైపు వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో రైలు ఆగిపోయింది. ఈ ఘటనలో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పవర్‌ షట్‌డౌన్‌తోనే రైలు నిలిచిపోయిందని హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు తెలిపారు. ఆ తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించడంతో మెట్రో రైలు యథావిధిగా ముందుకు కదిలింది.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.