close

తాజా వార్తలు

చెరువులో పడిన కారు: 8 మంది దుర్మరణం


ఛత్తీస్‌గడ్‌: ఛత్తీస్‌గడ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బెమెత్ర జిల్లా మొహభట్టా వద్ద ప్రయాణిస్తున్న ఓ కారు ప్రమాదవశాత్తూ చెరువులో పడింది. ఆ సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారని వారంతా మరణించారని సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.