
తాజా వార్తలు
నోటీస్ బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు
ఐపీఆర్ - గాంధీనగర్
మొత్తం ఖాళీలు: 30 పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్-12, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్-13, ప్రాజెక్ట్ టెక్నిషియన్-05. అర్హత: పోస్టుని అనుసరించి పదోతరగతి, ఐటీఐతో పాటు న్యాక్ సర్టిఫికెట్, సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్‌లైన్. దరఖాస్తులకు చివరితేది: డిసెంబరు 16 2019. హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది: డిసెంబరు 23 2019. చిరునామా: చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్, గాంధీనగర్-382428, గుజరాత్. వెబ్సైట్: http://www.ipr.res.in/ |
వాక్-ఇన్స్ ఎన్‌సీడీఐఆర్ - బెంగళూరులో పోస్టులు బెంగళూరు(కర్ణాటక)లోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రిసెర్చ్(ఎన్‌సీడీఐఆర్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది. మొత్తం ఖాళీలు: 11 పోస్టులు: రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్. అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత, అనుభవం. వాక్ఇన్: డిసెంబరు 11 2019. వేదిక: నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రిసెర్చ్, బెంగళూరు. వెబ్సైట్: http://www.ncdirindia.org/ |
ఎన్ఐవి, పుణె
మొత్తం ఖాళీలు: 13 పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ సీనియర్ రిసెర్చ్ ఫెలో, తదితరాలు. అర్హత: పోస్టుని అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణత. వాక్ఇన్ తేది: డిసెంబరు 16,18,20 వేదిక: కాన్ఫరెన్స్ హాల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, డా.అంబేద్కర్ రోడ్, పుణె-411001. వెబ్సైట్: http://www.niv.co.in/ |
ఇంటర్న్‌షిప్ ఎయిమ్స్‌లో 194 ఖాళీలు
జూనియర్ రెసిడెంట్ మొత్తం ఖాళీలు: 194 విభాగాలు: నెఫ్రాలజీ, రేడియోథెరపీ, కార్డియాలజీ, సర్జరీ , న్యూరాలజీ, డెంటల్ సర్జరీ, తదితరాలు. అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, మెరిట్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్. చివరితేది: డిసెంబరు 10 2019 కౌన్సెలింగ్ తేది: 24.12.2019 వేదిక: జవహర్లాల్ ఆడిటోరియం, ఎయిమ్స్, న్యూదిల్లీ -110608. వెబ్సైట్: https://www.aiimsexams.org/ పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం QR కోడ్ స్కాన్ చేయవచ్చు లేదా www.eenadupratibha.net చూడవచ్ఛు. |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
- ఈ ఒక్క రోజు..
- స్మిత్ చూస్తుండగానే రోహిత్ షాడో బ్యాటింగ్
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
