close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

 

బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

బెంగళూరులోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 23  

పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (సివిల్‌)-03, ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌ (సివిల్‌)-20.

అర్హత: డిప్లొమా (సివిల్‌), బీఈ/ బీటెక్‌ (సివిల్‌) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు

చివరితేది:డిసెంబరు 21.

వెబ్‌సైట్‌:

http://www.bhel.com/


ఏఆర్‌సీఐ-హైదరాబాద్‌

బాలాపూర్‌(హైదరాబాద్‌)లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌(ఏఆర్‌సీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 11

పోస్టులు-ఖాళీలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌-01, అసిస్టెంట్‌-05, టెక్నిషియన్‌-05.

అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, బ్యాచిలర్స్‌ డిగ్రీ/  డిప్లొమా(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్‌/ స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరితేది: డిసెంబరు 30.

https://www.arci.res.in/


మనూలో టీచింగ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 39

పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, తదితరాలు.

అర్హత: పోస్టుని అనుసరించి ఇంజినీరింగ్‌ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. నెట్‌/ సెట్‌/ స్లెట్‌ క్వాలిఫై.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివరితేది: డిసెంబరు 24.

http://manuu.edu.in/


ఎయిమ్స్‌, జోధ్‌పూర్‌

జోధ్‌పూర్‌(రాజస్థాన్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సీనియర్‌ రెసిడెంట్‌ మొత్తం ఖాళీలు: 112
విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎం.సీహెచ్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: రాతపరీక్ష, అకడమిక్‌ రికార్డ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరితేది: డిసెంబరు 30.
వెబ్‌సైట్‌:

https://www.aiimsjodhpur.edu.in/


ఫెలోషిప్‌ ఐఐఎం-ఇండోర్‌

ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) 2020 సంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ఫెలోషిప్‌లకు దరఖాస్తులు కోరుతోంది.
* ఫెలో ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌పీఎం)-2020
ఫెలోషిప్‌ల సంఖ్య: 30 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, తత్సమాన అర్హతలు.

విభాగాలు: కమ్యూనికేషన్స్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, తదితరాలు.

ఎంపిక విధానం: స్టాండర్డ్‌ టెస్ట్‌ స్కోర్లు, షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరితేది: 2020 జనవరి 20.

https://www.iimidr.ac.in/


పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు

లేదా www.eenadupratibha.net చూడవచ్చు.


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.