
తాజా వార్తలు
కొవ్వు పేరుకోకుండా!
* రాత్రి భోజనంలో పిజ్జాలు, శీతల పానీయాలు వద్ధు రోజులో సాధారణ వ్యక్తికి అవసరమయ్యే శక్తి అంతా వీటిద్వారా అందుతుంది. అదనపు శక్తిని ఖర్చు చేసే అవకాశం లేకపోవడంతో విపరీతంగా బరువు పెరగొచ్ఛు నడుం చుట్టూ, ఇతర ప్రదేశాల్లో కొవ్వు పేరుకుపోతుంది.
* సాధారణ శీతల పానీయంలో సుమారు పదహారు చెంచాలకు సమానమైన చక్కెర ఉంటుంది. రాత్రి భోజనం తరువాత ఇలాంటి పానీయాలు, ఐస్క్రీం, లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.
Tags :
జిల్లా వార్తలు