close

తాజా వార్తలు

కసిగా పంత్‌: అందితే సిక్సరే

ఆక్లాండ్‌: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ (26; 8 బంతుల్లో 1×4, 3×6) చెలరేగి ఆడుతున్నాడు. బంతి దొరికితే సిక్సరే అన్నంత కసిగా బాదుతున్నాడు. అతడు బాదే సిక్సర్లు మైదానంలోని ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. అంతకు ముందు వరుస సిక్సర్లతో దుమ్మురేపిన విజయ్‌ శంకర్‌ (43; 28 బంతుల్లో 5×4, 2×6) మిచెల్‌ శాంట్నర్‌ వేసిన 8.3వ బంతికి ఔటయ్యాడు.  రోహిత్‌ శర్మ (33; 26 బంతుల్లో 3×4) యువకులకు స్ట్రైక్‌ ఇస్తున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 2 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.