close

తాజా వార్తలు

ఆచితూచి ఆడుతున్న ధోనీ, రైనా

చెన్నై: మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై ఇప్పుడు ఆచితూచి ఆడుతోంది. కెప్టెన్‌ ధోనీ, సురేశ్‌రైనా నెమ్మదిగా ఆడుతున్నారు. తొమ్మిది ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు 45 పరుగులు చేసింది. ధోనీ 9, రైనా 13 పరుగులతో ఉన్నారు. కాగా రాజస్థాన్‌ బౌలర్లు కుల్‌కర్ణీ, బెన్‌స్టోక్స్‌, అర్చర్‌ చెరో వికెట్‌ తీశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.