close

తాజా వార్తలు

రైనా ఔట్‌.. చెన్నై99/4

చెన్నై: రాజస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ఉనద్కత్‌ బౌలింగ్‌లో రైనా 36 బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ధోనీ, రైనా మధ్య 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 99/4తో నిలిచింది. ప్రస్తుతం ధోనీ 29, డ్వాన్‌బ్రావో 10 క్రీజులో ఉన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.