close

తాజా వార్తలు

మూడు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌

చెన్నై: రాజస్థాన్‌ రాయల్స్‌ మూడు వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్‌లో శతకం బాదిన సంజు శాంసన్‌ ఈ మ్యాచ్‌లో 8 పరుగులకే ఔటయ్యాడు. బట్లర్‌ 6 కూడా తక్కువ పరుగులకే వెనుతిరిగాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 24/3తో నిలిచింది. క్రీజులో రాహుల్‌ త్రిపాఠి, స్టీవ్‌ స్మిత్‌ ఉన్నారు. దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు తీయగా శార్దుల్‌ ఠాకుర్‌ ఒక వికెట్‌ తీశాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.