close

తాజా వార్తలు

కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న చెన్నై

చెన్నై: చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్‌ రాయల్స్‌ మూడు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో రాహుల్‌ త్రిపాఠి, స్టీవ్‌స్మిత్‌ నెమ్మదిగా ఆడుతున్నారు. ఏడు ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్‌ 54/3తో నిలిచింది. రాజస్థాన్‌ బౌలర్లు చాహర్‌ రెండు, శార్దుల్‌ ఒక వికెట్‌ తీశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.