close

తాజా వార్తలు

హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ధోనీ

చెన్నై: చెపాక్‌ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రన్నరప్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన చెన్నై సారథి ఎంఎస్‌ ధోనీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. మందకొడిగా ఉన్న ఈ పిచ్‌పై స్పిన్నర్లు సత్తా చాటుతున్నారు. బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. కింగ్స్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో హర్భజన్‌ వచ్చాడు. కేన్‌ విలియమ్సన్‌ స్వదేశానికి వెళ్లడంతో హైదరాబాద్‌కు భువి సారథ్యం వహిస్తున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.