close

తాజా వార్తలు

తొలి వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి వకెట్‌ కోల్పోయింది. హర్భజన్‌ వేసిన రెండో ఓవర్‌లో బెయిర్‌స్టో కీపర్‌ ధోనీ చేతికి చిక్కి డకౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు వికెట్‌ నష్టానికి 15 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డేవిడ్‌ వార్నర్‌(9), మనీశ్‌ పాండే(4) ఉన్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.