close

తాజా వార్తలు

అర్ధశతకాలు సాధించిన మనీశ్‌, వార్నర్‌

చెన్నై: చెపాక్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ దుమ్మురేపుతోంది. భారీ స్కోరు వైపు పయనిస్తోంది. 13 ఓవర్లకు వికెట్‌ నష్టపోయి 116 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన మనీశ్‌ పాండే (60; 34 బంతుల్లో 7×4, 2×6) కసిగా ఆడుతున్నాడు. చాన్నాళ్ల తర్వాత అర్ధశతకం సాధించాడు. అతడితో పాటు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (53; 43 బంతుల్లో 3×4, 2×6) సైతం అర్ధశతకం బాదేశాడు. వీరిద్దరి భాగస్వామ్యం 111 పరుగులకు చేరుకుంది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.