close

తాజా వార్తలు

16 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 138/2

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 16 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(57) అర్ధశతకం తర్వాత స్టంపౌటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మనీశ్‌పాండే(65), విజయ్‌శంకర్‌(13) ఉన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.