close

తాజా వార్తలు

మనీశ్‌ ఔట్‌: 15 ఓవర్లకు హైదరాబాద్‌ 104/3

విశాఖ: దిల్లీతో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ రన్‌రేట్‌ క్రమంగా తగ్గుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. కేఎన్‌ విలియమ్సన్‌ (23; 24 బంతుల్లో 1×4) ఆచితూచి ఆడుతున్నాడు. ఎట్టకేలకు ఓ బౌండరీ సాధించాడు. విజయ్‌ శంకర్‌ (2; 2 బంతుల్లో) క్రీజులోకి వచ్చాడు. నిలదొక్కుకున్న మనీశ్‌ పాండే (30; 36 బంతుల్లో 3×4)ను కీమో పాల్‌ ఔట్‌ చేశాడు. లాంగాన్‌లో రూథర్‌ఫర్డ్‌ అతడి క్యాచ్‌ అందుకున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.