close

తాజా వార్తలు

7 ఓవర్లకు దిల్లీ 57/0

విశాఖ: ఎలిమినేటర్‌ పోరులో హైదరాబాద్‌ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్య ఛేదనలో 7 ఓవర్లు ముగిసే సరికి దిల్లీ వికెట్‌ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీషా (40; 27 బంతుల్లో 6×4, 1×6) అద్భుతమైన బ్యాక్‌ఫుట్‌ షాట్లతో అలరిస్తున్నాడు. అర్ధశతకానికి చేరువయ్యాడు. శిఖర్ ధావన్‌ (16; 15 బంతుల్లో 3×4) అతడికి సహకారం అందిస్తున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.