close

తాజా వార్తలు

10 ఓవర్లకు దిల్లీ 83/1

విశాఖ: హైదరాబాద్‌ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్య ఛేదనలో 10 ఓవర్లకు దిల్లీ 83/1 పరుగులు చేసింది. అత్యంత నిలకడగా ఆడుతోంది. ఓపెనర్‌ పృథ్వీషా (55; 36 బంతుల్లో6×4, 2×6) అర్ధశతకం సాధించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (8; 9 బంతుల్లో 1×4) అతడికి సహకారం అందిస్తున్నాడు. దీపక్‌ హుడా వేసిన 7.4వ బంతిని క్రీజు దాడి ఆడబోయిన శిఖర్‌ ధావన్‌ (17; 16 బంతుల్లో 3×4) స్టంపౌట్‌ అయ్యాడు. దిల్లీ విజయానికి 60 బంతుల్లో 80 పరుగులు కావాలి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.