close

తాజా వార్తలు

దిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ధోనీ

విశాఖ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు విశాఖ సిద్ధమైంది. మూడు సార్లు విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌, యువ దిల్లీ క్యాపిటల్స్‌ ఈ పోరులో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ధోనీ దిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌ గెలిచి ఫైనల్‌ చేరుకోవాలని శ్రేయస్‌ సేన పట్టుదలతో ఉంది.

చెన్నై: డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌

దిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌అయ్యర్‌, రిషభ్‌పంత్‌, కొలిన్‌ మన్రో, అక్షర్‌పటేల్‌, షెర్ఫానె రూథర్‌ఫర్డ్‌, కీమో పాల్‌, అమిత్‌ మిశ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, ఇషాంత్‌ శర్మ


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.