close

తాజా వార్తలు

గబ్బర్‌ ఔట్‌: 6 ఓవర్లకు దిల్లీ 41/2

విశాఖ: చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ రెండో వికెట్‌ చేజార్చుకుంది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (18; 14 బంతుల్లో 3×4) ఔటయ్యాడు. క్రీజులో తడబడుతున్న అతడు హర్భజన్‌ వేసిన 5.2వ బంతిని ఆడబోయి కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం  క్రీజులో కొలిన్‌ మన్రో (15; 14 బంతుల్లో, 2×4), శ్రేయస్‌ అయ్యర్‌ (2; 2 బంతుల్లో) ఉన్నారు. వీరిద్దరూ నిలిస్తేనే దిల్లీ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. 6 ఓవర్లకు ఆ జట్టు 41/2తో నిలిచింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.