close

తాజా వార్తలు

క్రీజులోకి పంత్‌: 10 ఓవర్లకు దిల్లీ 68/3

విశాఖ: చెన్నై సూపర్‌కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగుతున్న రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. రెండు జట్లూ ఆధిపత్యం కోసం పట్టుదలగా పోరాడుతున్నాయి. ఓ వైపు చెన్నై క్రమంగా వికెట్లు తీస్తుంటే దిల్లీ పరుగులు చేస్తోంది. జడేజా వేసిన 8.5వ బంతికి కొలిన్‌ మన్రో (27; 24  బంతుల్లో 4×4) ఔటవ్వడంతో రిషభ్ పంత్‌(8; 4 బంతుల్లో 1×4) క్రీజులోకి వచ్చాడు. శ్రేయస్‌ అయ్యర్‌(8; 12 బంతుల్లో) నిలకడగా ఆడుతున్నాడు. 10 ఓవర్లకు దిల్లీ 68/3తో ఉంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.