close

తాజా వార్తలు

కష్టాల్లో దిల్లీ: 15 ఓవర్లకు 93/5

విశాఖ: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ  కష్టాల్లో పడింది. 15 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు నష్టపోయి 93 పరుగులు చేసింది. రిషభ్ పంత్‌ (17; 14 బంతుల్లో 1×4) ఆచితూచి ఆడుతున్నాడు. సమయం కోసం  ఎదురుచూస్తున్నాడు. షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ (3; 9 బంతుల్లో) అతడికి తోడుగా ఉన్నాడు. తాహిర్‌ వేసిన 11.3వ బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ (13; 18 బంతుల్లో 1×4) ఔటయ్యాడు. డీజే బ్రావో వేసిన 12.5వ బంతిని అప్పర్‌కట్‌ ఆడబోయి అక్షర్‌పటేల్‌ (3; 6 బంతుల్లో) పెవిలియన్‌ చేరాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.