close

తాజా వార్తలు

డుప్లెసిస్‌ 50: విజయం దిశగా చెన్నై

విశాఖ: దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న రెండో క్వాలిఫయర్‌ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయం దిశగా పయనిస్తోంది. 148 పరుగుల లక్ష్య ఛేదనలో 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (50; 37 బంతుల్లో 7×4, 1×6) సొగసైన ఆటతీరుతో అర్ధశతకం సాధించాడు. అతడికి తోడుగా షేన్‌ వాట్సన్‌ (26; 23 బంతుల్లో 2×4, 1×6) భారీ షాట్లతో చెలరేగుతున్నాడు. చెన్నై విజయానికి 60 బంతుల్లో 67 పరుగులు కావాలి. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.