close

తాజా వార్తలు

15 ఓవర్లకు చెన్నై 119/2

విశాఖ: దిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్య ఛేదనలో 15 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 119/2 పరుగులు చేసింది. అంబటి రాయుడు (5; 10 బంతుల్లో), సురేశ్‌ రైనా (8; 9 బంతుల్లో) నిలకడగా ఆడుతున్నారు. భారీ షాట్లతో విధ్వంసం సృష్టించిన ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (50; 32 బంతుల్లో 3×4, 4×6) ఔటయ్యాడు. మిశ్రా వేసిన 12.2వ బంతిని ఆడబోయి బౌల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. చెన్నై విజయానికి 30 బంతుల్లో 29 పరుగులు కావాలి. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.