close

తాజా వార్తలు

ఓపెనర్లు ఔట్‌: 6 ఓవర్లకు ముంబయి 45/2

హైదరాబాద్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌ ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. భారీ షాట్లతో విజృంభించి ఆడతున్న ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (29; 17 బంతుల్లో 4×6)ను శార్దూల్‌ ఠాకూర్‌ ఔట్‌ చేశాడు. ఐదో ఓవర్‌ చివరి బంతిని ఆడబోయిన డికాక్‌ కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చాడు. దీపక్‌ చాహర్‌ వేసిన ఆరో ఓవర్‌ రెండో బంతికి రోహిత్‌ శర్మ (15; 14 బంతుల్లో 1×4, 1×6) పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు ముంబయి 45/2తో ఉంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.