close

తాజా వార్తలు

తగ్గిన స్కోరు: 9 ఓవర్లకు ముంబయి 58/2

హైదరాబాద్‌: చెన్నైతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచులో ముంబయి నిలకడగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (7; 10 బంతుల్లో), ఇషాన్‌ కిషన్‌ (5; 13 బంతుల్లో) ఆచితూచి ఆడుతున్నారు. వికెట్లు పడకుండా అడ్డుకుంటున్నారు. సమయం కోసం ఎదురుచూస్తున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.