close

తాజా వార్తలు

ఛేదన ఆరంభం: 3 ఓవర్లకు చెన్నై 19/0

హైదరాబాద్‌: ముంబయి ఇండియన్స్‌ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య ఛేదనను చెన్నై ఆరంభించింది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. షేన్‌ వాట్సన్‌ (7; 11 బంతుల్లో 1×4), డుప్లెసిస్‌ (12; 7 బంతుల్లో 1×4) నిలకడగా ఆడుతున్నారు. బుమ్రా ఇంకా బౌలింగ్‌ దాడి ఆరంభించలేదు. మెక్లెనగన్‌, కృనాల్‌, మలింగ తలో ఓవర్‌ వేశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.