close

తాజా వార్తలు

డుప్లెసిస్‌ ఔట్‌: 6 ఓవర్లకు చెన్నై 53/1

హైదరాబాద్‌: ముంబయి నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని చెన్నై నిలకడగా ఛేదిస్తోంది. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోయి 53 పరుగులు చేసింది. షేన్‌వాట్సన్‌ (23; 19 బంతుల్లో 3×4, 1×6) ప్రమాదకరంగా ఆడుతున్నాడు. అతడికి రైనా (3; 4 బంతుల్లో) తోడుగా ఉన్నాడు. కృనాల్‌ పాండ్య వేసిన 3.6వ బంతిని ఆడబోయి డుప్లెసిస్‌ (26; 13 బంతుల్లో 3×4, 1×6) స్టంపౌటయ్యాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.