close

తాజా వార్తలు

చెన్నై 9 ఓవర్లకు 70/1

హైదరాబాద్‌: ముంబయి నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య ఛేదనలో 9 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 70/1తో నిలిచింది. ప్రమాదకర వాట్సన్‌ (33; 29 బంతుల్లో 4×4, 1×6) నిలకడగా ఆడుతున్నాడు. సురేశ్‌ రైనా (8; 12 బంతుల్లో) అతడికి సహకారం అందిస్తున్నాడు. మెక్లెనగన్‌ వేసిన 8.4వ బంతికి వాట్సన్‌ ఇచ్చిన క్యాచ్‌ను  మలింగ అందుకోవడంలో విఫలమయ్యాడు. చెన్నై విజయానికి 66 బంతుల్లో 80 పరుగులు కావలి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.