close

తాజా వార్తలు

ధోనీ రనౌట్‌: 13 ఓవర్లకు ముంబయి 82/4

హైదరాబాద్‌: ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. విజయం కోసం ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. 150 పరుగుల లక్ష్య ఛేదనలో 13 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 82/4తో నిలిచింది. షేన్‌ వాట్సన్‌ (41; 39 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకం వైపు సాగుతున్నాడు. జట్టు స్కోరు 82 వద్ద ధోనీ (2; 8 బంతుల్లో) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. అంతకుముందు బుమ్రా వేసిన 10.3వ బంతిని ఆడబోయి అంబటి రాయుడు (1; 4 బంతుల్లో) పెవిలియన్‌ చేరాడు. డ్వేన్‌బ్రావో క్రీజులోకి వచ్చాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.