close

తాజా వార్తలు

30 ఓవర్లకు టీమిండియా 130/8

ఓవల్‌: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వార్మప్‌మ్యాచ్‌లో టీమిండియా 30 ఓవర్లకి ఎనిమిది వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్టు పెవిలియన్‌బాట పట్టడంతో బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కుప్పకూలింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(31; 31 బంతుల్లో 5x4, 1x6)), కుల్‌దీప్‌యాదవ్‌ ఉన్నారు. కాగా ఇంగ్లాండ్‌ బౌలర్లలో ట్రెంట్‌బౌల్ట్‌, జేమ్స్‌ నషీమ్‌ మూడేసి వికెట్లు పడగొట్టగా టిమ్‌ సౌథీ, గ్రాండ్‌హోమ్‌ చెరో వికెట్‌ తీశారు. 

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.