close

తాజా వార్తలు

రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఎదురీదుతున్నారు. టీమీండియా నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడుతున్నారు. ఓపెనర్‌ కొలిన్‌ మన్రో(4) పరుగులకే బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగ్గా, మార్టిన్‌ గప్తిల్‌(22; 28 బంతుల్లో 3x4) హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించి రాహుల్‌ చేతికి చిక్కాడు. దీంతో పది ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్‌టేలర్‌(2), కేన్‌విలియమ్సన్‌(15) ఉన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.