close

తాజా వార్తలు

స్వదేశంలో టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే

విడుదల చేసిన బీసీసీఐ

ముంబయి: 2019-20 సంవత్సరానికి గానూ టీమిండియా స్వదేశంలో ఆడబోయే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత జట్టు ఐదు టెస్టులు, 9 వన్డేలు, 12 టీ20లు ఆడనుంది. కోహ్లీ సేన షెడ్యూల్‌ దక్షిణాఫ్రికాతో జరిగే ఫ్రీడమ్‌ ట్రోఫీతో మొదలవుతుంది. నవంబరులో బంగ్లాదేశ్‌తో టీ20, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. 

షెడ్యూల్‌ ఇదే..
ఫ్రీడమ్‌ ట్రోఫీ-2019( ఇండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా)
సెప్టెంబరు 15 -మొదటి టీ20- ధర్మశాల
సెప్టెంబరు 18 - రెండో టీ20 -మొహాలీ
సెప్టెంబరు 22 - మూడో టీ20 -బెంగళూరు
అక్టోబరు 2-6 మొదటి టెస్టు - విశాఖ పట్నం
అక్టోబరు 10-14 రెండో టెస్టు - రాంచీ
అక్టోబరు 19-23 మూడో టెస్టు -పూణె
వెస్టిండీస్‌ వర్సెస్ టీమిండియా - 2019
డిసెంబరు 6 - తొలి టీ20 - ముంబయి
డిసెంబరు 8 - రెండో టీ20 - తిరువనంతపురం
డిసెంబరు 11 - మూడో టీ20 - హైదరాబాద్‌
డిసెంబరు 15 - తొలి వన్డే - చెన్నై
డిసెంబరు 18 - రెండో వన్డే - విశాఖ పట్నం
డిసెంబరు 22 - మూడో వన్డే - కటక్‌
బంగ్లాదేశ్‌ వర్సెస్‌ టీమిండియా - 2019
నవంబరు 3 -తొలి టీ20 - దిల్లీ
నవంబరు 7 - రెండో టీ20 - రాజ్‌కోట్‌
నవంబరు 10 - మూడో టీ20 -నాగ్‌పూర్‌
నవంబరు 14-18 మొదటి టెస్టు - ఇండోర్‌
నవంబరు 22-26 రెండో టెస్టు - కోల్‌కతా
జింబాబ్వే వర్సెస్‌ టీమిండియా - 2020
జనవరి 5 - మొదటి టీ20- గువహటి
జనవరి 7 - రెండో టీ20 - ఇండోర్‌
జనవరి 10 - మూడో టీ20- పుణె
ఆస్ట్రేలియా వర్సెస్‌ టీమిండియా -2020
జనవరి 14 - తొలి వన్డే - ముంబయి
జనవరి 17 - రెండో వన్డే - రాజ్‌ కోట్‌
జనవరి 19 - మూడో వన్డే - బెంగళూరు
దక్షిణాఫ్రికా వర్సెస్‌ టీమిండియా -2020
మార్చి 12 - మొదటి వన్డే - ధర్మశాల
మార్చి 15 - రెండో వన్డే - లఖ్‌నవూ
మార్చి 18 - మూడో వన్డే - కోల్‌కతా

Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.