Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112819
            [news_title_telugu_html] => గిల్‌, సారా.. మధ్యలో హార్దిక్‌
            [news_title_telugu] => గిల్‌, సారా.. మధ్యలో హార్దిక్‌
            [news_title_english] =>  Gill Sarah .. Hardik in the middle
            [news_short_description] => టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఎప్పుడూ సరదాగా ఉంటూ.. సహచరులతో అల్లరి చేస్తాడని తెలిసిందే. ఐతే ఓ టీవీ షో వివాదం కారణంగా కొన్నిరోజులుగా మౌనంగా ఉన్న అతను..

            [news_tags_keywords] => Shubman Gill,Hardik Pandya,sports
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-16 07:08:03
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
గిల్‌, సారా.. మధ్యలో హార్దిక్‌ - Gill Sarah .. Hardik in the middle - EENADU
close

తాజా వార్తలు

గిల్‌, సారా.. మధ్యలో హార్దిక్‌

దిల్లీ: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఎప్పుడూ సరదాగా ఉంటూ.. సహచరులతో అల్లరి చేస్తాడని తెలిసిందే. ఐతే ఓ టీవీ షో వివాదం కారణంగా కొన్నిరోజులుగా మౌనంగా ఉన్న అతను.. తిరిగి ఆటలో మునుపటి ఫామ్‌ అందుకోవడంతో పాటు మాటల్లోనూ జోరు చూపిస్తున్నాడు. తన చలాకీ మాటలతో యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు ఓ చిలిపి సందేశం పంపాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?.. గిల్‌ కొత్తగా రేంజ్‌ రోవర్‌ కారు కొన్నాడు. దాంతో దిగిన ఫోటోను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దానికి సచిన్‌ తెందుల్కర్‌ కూతురు సారా ‘‘అభినందనలు’’ అని పోస్టు చేసి ఓ హృదయాకార ఎమోజీని జత చేసింది. అందుకు కృతజ్ఞతగా గిల్‌ ‘‘ధన్యవాదాలు’’ అని పోస్టు చేసి అతనో హృదయాకార ఎమోజీ పోస్టు చేశాడు. దాంతో అభిమానులు గిల్‌ను ఏడిపించడం మొదలెట్టారు. అది చూసిన హార్దిక్‌ కూడా గిల్‌ను ఆటపట్టించేందుకు ‘‘ఆమె నుంచి స్వాగతం’’ అనే సందేశంతో పాటు కన్ను కొడుతున్న ఎమోజీని పంపించాడు. మామూలుగా ఐతే ఇలాంటివి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ సచిన్‌ కూతురు విషయంలో హార్దిక్‌ ఇలా ప్రవర్తించడంలో అందరూ ఈ విషయంపై ఆసక్తి చూపిస్తున్నారు. దానికి సమాధానం ఎలా వస్తుందో అని ఎదురుచూస్తున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.