Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112884
            [news_title_telugu_html] => 

టాస్‌ గెలిచి బౌలింగ్‌ఎంచుకున్న పాకిస్థాన్‌

[news_title_telugu] => టాస్‌ గెలిచి బౌలింగ్‌ఎంచుకున్న పాకిస్థాన్‌ [news_title_english] => team india won the toss [news_short_description] => యావత్‌ క్రికెట్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తు్న్న ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ మాంచెస్టర్‌ వేదికగా ప్రారంభం కానుంది. అసలే వర్షాలకు  [news_tags_keywords] => India vs Pakistan,World Cup 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-16 14:35:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాస్‌ గెలిచి బౌలింగ్‌ఎంచుకున్న పాకిస్థాన్‌ - team india won the toss - EENADU
close

తాజా వార్తలు

టాస్‌ గెలిచి బౌలింగ్‌ఎంచుకున్న పాకిస్థాన్‌

మాంచెస్టర్‌: యావత్‌ క్రికెట్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానేవచ్చింది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ మాంచెస్టర్‌ వేదికగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా..పాక్‌ను కట్టడి చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు భారత్‌ను ఓడించాలన్న కసితో పాక్‌ కూడా సన్నద్ధమయింది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, విజయ్‌ శంకర్‌, ఎంస్‌ ధోనీ, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా.

పాకిస్థాన్‌ జట్టు: ఇమాముల్‌ హక్‌, ఫకార్‌ జమాన్‌, బాబర్‌ అజామ్‌, మహమ్మద్‌ హఫీజ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, షోయబ్‌ మాలిక్‌, ఇమాద్‌ వసీం, షాదాబ్ ఖాన్‌, హసన్‌ అలీ, వహాబ్‌ రియాజ్‌, మహమ్మద్‌ అమీర్‌.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.