Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112896
            [news_title_telugu_html] => 

భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మంచులక్ష్మి

[news_title_telugu] => భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మంచులక్ష్మి [news_title_english] => manchu lakshmi at india vs Pakistan match [news_short_description] => ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య మాంచెస్టర్‌ వేదికగా రసవత్తర పోరు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా సినీ నటి మంచు [news_tags_keywords] => india,pakistan,wc2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-16 15:30:28 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మంచులక్ష్మి - manchu lakshmi at india vs Pakistan match - EENADU
close

తాజా వార్తలు

భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మంచులక్ష్మి

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య మాంచెస్టర్‌ వేదికగా రసవత్తర పోరు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా సినీ నటి మంచు లక్ష్మి ఈ మ్యాచ్‌లో కనిపించి సందడి చేశారు. భారత్‌కు మద్దతుగా జాతీయ జెండాతో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పాక్‌పై టీమిండియా గెలవాలని ఆకాంక్షించారు. ఇక టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.