Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113771
            [news_title_telugu_html] => 

ఊర్కో ఊర్కో.. మరో అవకాశం ఉందిలే..

[news_title_telugu] => ఊర్కో ఊర్కో.. మరో అవకాశం ఉందిలే.. [news_title_english] => Ranveer Singh consoles Pakistani fan after Team India win at Old Trafford [news_short_description] => మొన్న జరిగిన భారత్‌, పాకిస్థాన్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో టీమిండియా దాయాది జట్టును చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్‌ ఓడిపోయినందుకు ఓ పాక్‌ అభిమాని ఏడ్చాడు. అతడిని చూసిన బాలీవుడ్‌ [news_tags_keywords] => ranveer singh, ind vs pak,viral video [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 5 [news_videolink] => |
View this post on Instagram

#ranveersingh with a Pakistani fan. He is so sweet ???

A post shared by Viral Bhayani (@viralbhayani) on

[news_videoinfo] => |
View this post on Instagram

#ranveersingh with a Pakistani fan. He is so sweet ???

A post shared by Viral Bhayani (@viralbhayani) on

[publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-18 17:39:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఊర్కో ఊర్కో.. మరో అవకాశం ఉందిలే.. - Ranveer Singh consoles Pakistani fan after Team India win at Old Trafford - EENADU
close

తాజా వార్తలు

ఊర్కో ఊర్కో.. మరో అవకాశం ఉందిలే..

పాక్‌ అభిమానిని ఓదార్చిన రణ్‌వీర్‌ సింగ్‌

మాంచెస్టర్‌: మొన్న జరిగిన భారత్‌, పాకిస్థాన్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో టీమిండియా దాయాది జట్టును చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్‌ ఓడిపోయినందుకు ఓ పాక్‌ అభిమాని ఏడ్చాడు. అతడిని చూసిన బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ అతన్ని అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.
సదరు వ్యక్తిని రణ్‌వీర్‌ దగ్గరకు తీసుకుని.. ‘ఊర్కో ఊర్కో.. మరో అవకాశం ఉందిలే. బాధపడకు. పాక్‌ జట్టు ప్రదర్శన బాగుంది. క్రికెటర్లు నిబద్ధతతో ఉన్నారు. మళ్లీ ఫాంలోకి వస్తారు’ అని ఓదారుస్తూ అతనితో సెల్ఫీ దిగారు. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా రణ్‌వీర్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘అసలైన హీరో అంటే నువ్వు రణ్‌వీర్‌ భయ్యా..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.