close

తాజా వార్తలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా x బంగ్లాదేశ్‌ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో ఉన్న కంగారూల జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ అవకాశాలను మెరుగు పర్చుకోవాలని ఉంది. మరోవైపు వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన బంగ్లా ఆసీస్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌ పై ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలతో కనిపిస్తోంది.

బంగ్లాదేశ్‌ జట్టు: తమిమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, మహ్మదుల్లా, షబ్బీర్‌ రహ్మాన్‌, మెహిది హాసన్‌, మష్రఫె మోర్తాజా(కెప్టెన్‌), రుబెల్‌ హొస్సేన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌వార్నర్‌, ఆరోన్‌ఫించ్‌(కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌స్మిత్‌, గ్లెన్‌మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆలెక్స్‌కారే, నాథన్‌ కౌల్టర్‌నైల్‌, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడం జంపా

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.