close

తాజా వార్తలు

ప్రపంచకప్‌లో టెన్నిస్‌ భామ

లార్డ్స్‌: ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా టెన్నిస్‌ భామ ఆష్లీ బార్టీ తళుక్కున మెరిసింది. ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేతగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించింది. మ్యాచ్‌ ముగిశాక ఈ ప్రపంచ మహిళల నం.1 డ్రెస్సింగ్‌ గదిలో ఆటగాళ్లతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించింది. టెన్నిస్‌ కెరీర్‌ నుంచి మధ్యలో రెండేళ్ల విరామం తీసుకున్న బార్టీ క్రికెటర్‌గా అవతారమెత్తి మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడిన సంగతి తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.