Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 118814
            [news_title_telugu_html] => 

నాటౌట్‌ అంటే ఆశ్చర్యపోయాడు!

[news_title_telugu] => నాటౌట్‌ అంటే ఆశ్చర్యపోయాడు! [news_title_english] => Hashim Amla walks away twice and then comes back after realizing he was not out [news_short_description] => శ్రీలంక×దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో తేనెటీగల ఆటంకం కాకుండా మరో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. హషీమ్‌ ఆమ్లా నడుచుకున్న తీరు [news_tags_keywords] => hashim amla,south africa,srilanka [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 3 [news_videolink] => |

[news_videoinfo] => |

[publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-29 16:56:56 [news_isactive] => 1 [news_status] => 2 ) )

నాటౌట్‌ అంటే ఆశ్చర్యపోయాడు! - Hashim Amla walks away twice and then comes back after realizing he was not out - EENADU
close

తాజా వార్తలు

నాటౌట్‌ అంటే ఆశ్చర్యపోయాడు!

చెస్టర్‌లీస్ట్రీట్‌: శ్రీలంక×దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో తేనెటీగల ఆటంకంతో మరో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. హషీమ్‌ ఆమ్లా నడుచుకున్న తీరు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. అసలు అతను ఏం చేశాడంటే.. ఆమ్లా 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు జీవన్‌ మెండీస్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌కు ప్రయత్నించి విఫలమయ్యాడు. శ్రీలంక ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూగా అపీలు చేయడంతో అంపైర్‌ ఔట్‌గా తేల్చాడు.

అప్పటికీ సౌతాఫ్రికా విజయానికి 38 పరుగులే అవసరం. పైగా 114 బంతులు మిగిలి ఉండటంతో, డుప్లెసిస్‌ సలహాతో ఆమ్లా రివ్యూకు వెళ్లాడు. అప్పటికీ అతనికి ఔట్‌ అని గట్టి నమ్మకం. రివ్యూలో కూడా బంతి బ్యాట్‌ను తాకలేదని తేలడంతో అతడు డగౌట్‌కు ప్రయాణమయ్యాడు. కానీ బంతి పిచ్చింగ్‌ ఔట్‌సైడ్‌ లెగ్‌ అవ్వడంతో థర్డ్‌అంపైర్‌ నాటౌట్‌గా నిర్ణయించాడు. సమీక్ష అనుకూలంగా రావడంతో ఆమ్లా కూడా ఆశ్చర్యపోయాడు. తిరిగి డుప్లెసిస్‌ దగ్గరికి ఆనందంతో వచ్చి మరోసారి బ్యాటింగ్‌కు సిద్ధమయ్యాడు. ఇది చూసి సఫారీ అభిమానులు తెగ సంబరపడిపోయారు.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డుప్లెసిస్‌ (96*), ఆమ్లా (80*) విజయంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా, శ్రీలంక మ్యాచ్‌కు తేనెటీగలు ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.