Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144594
            [news_title_telugu_html] => 

సింగిల్స్‌లో గెలుపు.. డబుల్స్‌లో ఓటమి

[news_title_telugu] => సింగిల్స్‌లో గెలుపు.. డబుల్స్‌లో ఓటమి [news_title_english] => Winston Salem Open Prajnesh advances Bopanna-Sharan knocked out [news_short_description] => విన్‌స్టన్‌ సాలెం ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో భారత టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేష్‌ గుణేశ్వరన్‌ తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. నార్త్‌ కారొలినాలో జరుగుతున్న [news_tags_keywords] => Winston Salem Open,Prajnesh,Bopanna [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 18:08:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సింగిల్స్‌లో గెలుపు.. డబుల్స్‌లో ఓటమి - Winston Salem Open Prajnesh advances Bopanna-Sharan knocked out - EENADU
close

తాజా వార్తలు

సింగిల్స్‌లో గెలుపు.. డబుల్స్‌లో ఓటమి

ఇంటర్నెట్‌డెస్క్‌: విన్‌స్టన్‌ సాలెం ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో భారత టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేష్‌ గుణేశ్వరన్‌ తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. అమెరికాలోని నార్త్‌ కరొలినాలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్‌లో జర్మనీ ఆటగాడు సెడ్రిక్‌ మార్సెల్‌ స్టెబ్‌ను వరుస సెట్లలో ఓడించాడు. 6-3, 6-4 తేడాతో చిత్తుగా ఓడించి ప్రజ్నేష్‌ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. రేపు జరగనున్న రెండో రౌండ్‌లో ఫ్రాన్స్‌ ఆటగాడు బెనాయిట్‌ పెయిర్‌తో తలపడనున్నాడు. ఈ ఏడాది వీరిద్దరు ఇండియన్స్‌ వెల్స్‌లో తలపడగా ప్రజ్నేష్‌ పైచేయి సాధించాడు. విన్‌స్టన్‌ సాలెం ఓపెన్‌లో తలపడుతున్న భారత జోడీకి చుక్కెదురైంది. పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరన్‌ జోడీ తొలి రౌండ్‌లో ఓటమిపాలైంది. బోపన్న-శరన్‌ జోడీ అమెరికా జంట నికోలస్-శాండ్‌గ్రెన్‌ చేతిలో 3-6, 3-6 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.