Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145560
            [news_title_telugu_html] => 

రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు!

[news_title_telugu] => రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు! [news_title_english] => Nathan Lyon one wicket away from record [news_short_description] => ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్‌ అరుదైన రికార్డుకు అతిచేరువలో ఉన్నాడు. మరో వికెట్ పడగొడితే ఆసీస్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన [news_tags_keywords] => Nathan Lyon,record,Australia,Ashes 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 16:35:05 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు! - Nathan Lyon one wicket away from record - EENADU
close

తాజా వార్తలు

రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు!

లీడ్స్‌: ఆస్ట్రేలియా స్పిన్నర్ నేథన్ లయాన్‌ అరుదైన రికార్డుకు అతిచేరువలో ఉన్నాడు. మరో వికెట్ పడగొడితే ఆసీస్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా లయాన్‌ రికార్డుకెక్కుతాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రస్తుతం అతడు 355 వికెట్లతో పేసర్‌ డెన్నిస్‌ లిల్లీతో సమానంగా నిలిచాడు. లయాన్ మరో వికెట్‌ తీస్తే షేన్‌వార్న్‌, మెక్‌గ్రాత్‌ తర్వాతి స్థానాల్లో నిలుస్తాడు. ‘వ్యక్తిగత మైలురాళ్ల కోసం నేను ఆరాటపడను. సుదీర్ఘ ఫార్మాట్‌లో జట్టును గెలిపించాలనే ఆలోచిస్తాను. రికార్డుల గురించి ఆలోచించే సమయం నాకు లేదు. వార్న్‌, మెక్‌గ్రాత్, లిల్లీతో నన్ను నేను చూసుకోవడానికి కృషిచేస్తున్నాను.’ అని లియాన్‌ పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో నేథన్‌ లయాన్‌ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 12 వికెట్లతో సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌పై 251 పరుగులతో ఆసిస్‌ గెలవగా రెండో టెస్టును డ్రాగా ముగించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు ఆగస్టు 22 నుంచి లీడ్స్‌లో జరగనుంది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.