Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145638
            [news_title_telugu_html] => 

భార్యతో ఫొటో: సెహ్వాగ్‌ క్యాప్షన్‌ చదివారా!

[news_title_telugu] => భార్యతో ఫొటో: సెహ్వాగ్‌ క్యాప్షన్‌ చదివారా! [news_title_english] => In Virender Sehwags Pic With Wife His Caption Takes The Cake [news_short_description] => ప్రముఖ మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ మంచి హాస్య చతురత కలిగిన వ్యక్తి. తనదైన శైలిలో సోషల్‌మీడియాలో ఆయన చేసే ట్వీట్లు, పోస్ట్‌లకు అభిమానుల్లో ఎంతో క్రేజ్‌ ఉంది. ఆయన చేసే విషెస్‌ కూడా విభిన్నంగా [news_tags_keywords] => virender sehwag,aarti sehwag [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 23:35:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భార్యతో ఫొటో: సెహ్వాగ్‌ క్యాప్షన్‌ చదివారా! - In Virender Sehwags Pic With Wife His Caption Takes The Cake - EENADU
close

తాజా వార్తలు

భార్యతో ఫొటో: సెహ్వాగ్‌ క్యాప్షన్‌ చదివారా!

ముంబయి: ప్రముఖ మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ మంచి హాస్య చతురత కలిగిన వ్యక్తి. తనదైన శైలిలో సోషల్‌మీడియాలో ఆయన చేసే ట్వీట్లు, పోస్ట్‌లకు అభిమానుల్లో ఎంతో క్రేజ్‌ ఉంది. ఆయన చేసే విషెస్‌ కూడా విభిన్నంగా, ఫన్నీగా ఉంటాయి. తాజాగా సెహ్వాగ్‌ తన భార్య ఆర్తితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఫొటోలో సెహ్వాగ్‌ దంపతులు చూడముచ్చటగా కనిపించడం ఓ ఎత్తైతే.. ఆ ఫొటోకు ఆయన ఇచ్చిన క్యాప్షన్‌ మరో ఎత్తు. ‘మంచి భార్య లక్షణం ఏంటంటే.. తనవైపు తప్పున్నప్పుడు భర్తను ఎప్పుడూ క్షమిస్తుంటుంది. అందమైన భార్యతో అద్భుతమైన జీవితం’ అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. అంతే.. కాసేపటికే ఫొటోకు లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి. ‘ఇదే క్యాప్షన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. గతంలో సెహ్వాగ్‌..  భర్తలను ఏసీలతో పోలుస్తూ చేసిన ట్వీట్‌, తన భార్యను చెస్‌ క్వీన్‌ అంటూ పొగిడిన ట్వీట్లు ఎంతో వైరల్‌గా మారాయి. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.