Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145671
            [news_title_telugu_html] => 

మెంటార్‌గా రానున్న వెస్టిండీస్‌ దిగ్గజం

[news_title_telugu] => మెంటార్‌గా రానున్న వెస్టిండీస్‌ దిగ్గజం [news_title_english] => Kallicharan to be mentor of Puducherry team [news_short_description] => వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు అల్విన్‌ కాళీచరణ్‌ను పుదుచ్ఛేరి జట్టు మార్గనిర్దేశకుడిగా నియమించుకుంది. ఈ దేశవాళీ సీజన్లో ఆయన తన అనుభవాన్ని ఆ జట్టుకు అందించనున్నారు. ఇక టీమిండియా సీనియర్‌ బౌలర్‌ వినయ్‌ కుమార్‌ అతిథి ఆటగాడిగా..... [news_tags_keywords] => Alvin Kallicharan,Puducherry team,Vinay Kumar [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 22:05:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మెంటార్‌గా రానున్న వెస్టిండీస్‌ దిగ్గజం - Kallicharan to be mentor of Puducherry team - EENADU
close

తాజా వార్తలు

మెంటార్‌గా రానున్న వెస్టిండీస్‌ దిగ్గజం

చెన్నై: వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు అల్విన్‌ కాళీచరణ్‌ను పుదుచ్చేరి జట్టు మార్గనిర్దేశకుడిగా నియమించుకుంది. ఈ దేశవాళీ సీజన్లో ఆయన తన అనుభవాన్ని ఆ జట్టుకు అందించనున్నారు. ఇక టీమిండియా సీనియర్‌ బౌలర్‌ వినయ్‌ కుమార్‌ అతిథి ఆటగాడిగా చేరాడు. కర్ణాటక మాజీ బ్యాట్స్‌మన్‌ జే అరుణ్‌కుమార్‌ ప్రధాన కోచ్‌గా పనిచేస్తారు. అన్ని ఫార్మాట్లలో డీ రోహిత్‌ జట్టుకు నాయకత్వం వహిస్తాడని పాండిచ్చేరి క్రికెట్‌ సంఘం వెల్లడించింది.

విండీస్‌ స్టైలిష్ ఆటగాడైన కాళీచరణ్‌ 66 టెస్టులు ఆడారు. 31 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించారు.తొలి ప్రపంచకప్‌ గెలిచిన కరీబియన్‌ జట్టులో ఆయన సభ్యుడు. ‘అన్ని విభాగాల్లో రుషుల, మహిళల క్రికెట్‌ జట్లకు కాళీచరణ్‌ మార్గనిర్దేశం చేయనున్నారు. ఆయన ఉనికి క్రికెటర్లకు ప్రేరణ ఇవ్వనుంది. ఆయన అనుభవం నుంచి వారు ప్రయోజనం పొందుతారు. కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌ ముగియగానే వినయ్‌ కుమార్‌ జట్టులో చేరతాడు’ అని  బోర్డు అధికారి తెలిపారు. తమిళనాడు మాజీ బ్యాట్స్‌మన్‌ అరుణ్‌ కార్తీక్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఆటగాడు పరాస్‌ డోంగ్రా అతిథి ఆటగాళ్లుగా రానున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.