Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146052
            [news_title_telugu_html] => 

బీచ్‌లో విరుష్క ఫొటో అదుర్స్‌

[news_title_telugu] => బీచ్‌లో విరుష్క ఫొటో అదుర్స్‌ [news_title_english] => Anushka Sharma And Virat Kohl beach Photo goes viral [news_short_description] => టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, అతడి సతీమణ అనుష్క జంట ఆంటీగ్వా ఐలాండ్స్‌లో సందడి చేస్తున్నారు. కోహ్లీసేన విండీస్‌తో టెస్టుల కోసం అక్కడే ఉంది. ఈ సందర్భంగా కాస్త ఖాళీ సమయం......... [news_tags_keywords] => Virat kohli,Anushka sharma,Teamindia,Bollywood [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 10:25:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బీచ్‌లో విరుష్క ఫొటో అదుర్స్‌ - Anushka Sharma And Virat Kohl beach Photo goes viral - EENADU
close

తాజా వార్తలు

బీచ్‌లో విరుష్క ఫొటో అదుర్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, అతడి సతీమణ అనుష్క జంట ఆంటీగ్వా ఐలాండ్స్‌లో సందడి చేస్తున్నారు. కోహ్లీసేన విండీస్‌తో టెస్టుల కోసం అక్కడే ఉంది. ఈ సందర్భంగా కాస్త ఖాళీ సమయం దొరకడంతో ఇద్దరూ అలా బీచ్‌లో తిరిగారు. ఈ సమయంలో తీసిన ఫొటోను విరుష్క జంట సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.

కరీబియన్‌ జట్టుపై టీ20, వన్డే సిరీస్‌లు గెలిచిన కోహ్లీ సేన టెస్టు సిరీస్‌పై కన్నేసింది. గత కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్న టీమిండియా అదే జోరు కొనసాగిస్తుందో లేదో చూడాలి. ఈ రోజు నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. మిడిలార్డర్‌లో వైస్‌ కెప్టెన్లు రోహిత్ శర్మ, అజింక్య రహానేల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వార్మప్‌ మ్యాచ్‌లో పుజారాతో కలిసి రోహిత్‌ అదరగొట్టాడు. తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.