Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146251
            [news_title_telugu_html] => 

టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌?

[news_title_telugu] => టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌? [news_title_english] => Sanjaay Bangar Replaced by Vikram Rathour as Team India New batting Coach officially not declared [news_short_description] => టీమిండియా నూతన బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది. గతవారం క్రికెట్‌ సలహా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి తిరిగి ఎంపికైన విషయం తెలిసిందే... [news_tags_keywords] => Team India ,Batting Caoch ,Sanjay Bangar ,Vikram Rathour,Ravi Shastri ,BCCI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 00:44:53 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌? - Sanjaay Bangar Replaced by Vikram Rathour as Team India New batting Coach officially not declared - EENADU
close

తాజా వార్తలు

టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌?

ముంబయి: టీమిండియా నూతన బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది. గతవారం క్రికెట్‌ సలహా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి తిరిగి ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ఆయా కోచ్‌ పదవులకు గురువారం ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. బ్యాటింగ్‌ కోచ్‌గా సంజయ్‌ బంగర్‌ దరఖాస్తు చేసుకున్నా అతడు ఇంటర్వ్యూల్లో రెండో స్థానంలో నిలిచాడని బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ చెప్పారు. తొలి స్థానంలో విక్రమ్‌రాథోడ్‌, మూడో స్థానంలో ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ మార్క్‌ రామ్‌ప్రకాశ్‌ నిలిచారని తెలిపారు. మరోవైపు బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌.శ్రీధర్‌ తమ స్థానాలను పదిలం చేసుకున్నారని తెలుస్తోంది. టీమిండియా నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్‌ను తీర్చిదిద్దడంలో బంగర్‌ విఫలమయ్యాడని, అదే అతడి పదవికి ఎసరు పెట్టిందని సమాచారం. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.