Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000046
            [news_title_telugu_html] => 

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌కు సింధు

[news_title_telugu] => ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌కు సింధు [news_title_english] => PV sindhu enters to semi finals of Worlds badminton championship [news_short_description] => భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌ చేరింది. కార్టర్స్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్‌పై గెలిచి... [news_tags_keywords] => PV Sindhu,Semi finals,Worlds badminton championship,Switzerland [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 00:13:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌కు సింధు - PV sindhu enters to semi finals of Worlds badminton championship - EENADU
close

తాజా వార్తలు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌కు సింధు

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌ చేరింది. కార్టర్స్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్‌పై గెలిచి ఈ అర్హత సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో సింధూ 12-21, 23-21, 21-19 తేడాతో తైజు యింగ్‌పై విజయం సాధించింది. మరోవైపు చైనా షట్లర్‌ చెన్‌ యు ఫీ, డెన్మార్క్‌ షట్లర్‌ మియా బ్లీచ్‌ఫెల్డ్‌ మధ్య జరుగుతోన్న రెండో క్వార్టర్స్‌లో గెలిచిన వారితో సింధూ శనివారం సెమీస్‌లో తలపడనుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.