close

తాజా వార్తలు

ఇషాంత్‌ విజృంభణ: విండీస్‌ 179/8

అంటిగ్వా: లంబూ తిప్పేస్తున్నాడు. తక్కువ పరుగుల వ్యవధిలోనే వరుసగా మూడు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. 54వ ఓవర్‌ ఆఖరి బంతికి షై హోప్‌(24; 65బంతుల్లో 1×4), 56వ ఓవర్‌లో మూడో బంతికి హెట్‌మైయర్‌(35; 47బంతుల్లో 3×4), ఆఖరి బంతికి రోచ్‌(0)ను పెవిలియన్‌కు పంపి విండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాడు. ప్రస్తుతం క్రీజులో హోల్డర్‌, కమిన్స్‌ ఉన్నారు. 56 ఓవర్లకు విండీస్‌ 179/8తో ఉంది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.