Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000653
            [news_title_telugu_html] => 222 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌట్‌
            [news_title_telugu] => 222 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌట్‌
            [news_title_english] => West Indies trail by 75 runs
            [news_short_description] => వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య కరీబియన్‌ జట్టు 222 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 189/8తో ఆట ఆరంభించిన విండీస్‌ 74.2 ఓవర్లకు

            [news_tags_keywords] => India,West Indies,cricket
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-24 20:35:37
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
222 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌట్‌ - West Indies trail by 75 runs - EENADU
close

తాజా వార్తలు

222 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌట్‌

అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య కరీబియన్‌ జట్టు 222 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 189/8తో ఆట ఆరంభించిన విండీస్‌ 74.2 ఓవర్లకు 222/10 పరుగులు చేసింది. రోస్టన్‌ చేస్‌ 48(74), జేసన్‌ హోల్డర్‌ 39(65) హెట్‌మెయిర్‌ 35(47)లు మాత్రమే అత్యధిక పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ 5 వికెట్లు తీయగా, షమీ, రవీంద్ర జడేజా రెండేసి, బూమ్రా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. వెస్టిండీస్‌ జట్టు ఇంకా 75 పరుగులు వెనకబడే ఉంది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.