Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000668
            [news_title_telugu_html] => 

రాహుల్‌, పుజారా ఔట్‌: క్రీజులో కోహ్లీ

[news_title_telugu] => రాహుల్‌, పుజారా ఔట్‌: క్రీజులో కోహ్లీ [news_title_english] => teamindia loss two wickets [news_short_description] => వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది... [news_tags_keywords] => ind vs wi, kl rahul,kohli,cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 23:22:18 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాహుల్‌, పుజారా ఔట్‌: క్రీజులో కోహ్లీ - teamindia loss two wickets - EENADU
close

తాజా వార్తలు

రాహుల్‌, పుజారా ఔట్‌: క్రీజులో కోహ్లీ

అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. చేజ్‌ బౌలింగ్‌లో 30వ ఓవర్‌ రెండో బంతికి కేఎల్‌ రాహుల్‌(38; 85బంతుల్లో 4×4) బౌల్డ్‌ అయ్యాడు. తర్వాతి ఓవర్‌లోనే రోచ్‌ బౌలింగ్‌లో ఐదో బంతికి పుజారా(25; 53బంతుల్లో 1×4) బౌల్డ్‌ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(7), రహానె ఉన్నారు. 32 ఓవర్లకు భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.