Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001148
            [news_title_telugu_html] => వరుసగా మూడు వికెట్లు: భారత్‌ 343/7
            [news_title_telugu] => వరుసగా మూడు వికెట్లు: భారత్‌ 343/7
            [news_title_english] => india loss three wickets in test
            [news_short_description] => వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ మరో వికెట్‌ కోల్పోయింది...

            [news_tags_keywords] => ind vs wi,rahane,jadeja,cricket
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-25 22:48:50
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
వరుసగా మూడు వికెట్లు: భారత్‌ 343/7 - india loss three wickets in test - EENADU
close

తాజా వార్తలు

వరుసగా మూడు వికెట్లు: భారత్‌ 343/7

ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ తక్కువ పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ముందుగా అద్భుత శతకంతో ఆకట్టుకున్న వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె(102; 242 బంతుల్లో 5×4) పెవిలియన్‌కు చేరుకున్నాడు. గాబ్రియెల్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడిన రహానె.. హోల్డర్‌ చేతికి చిక్కాడు. దీంతో విహారితో కలిసి సాగిస్తున్న 135 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌(7; 10బంతుల్లో) కూడా చేజ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కాసేపటికే విహారి(93; 128బంతుల్లో 10×4, 1×6) హోల్డర్‌ బౌలింగ్‌లో హోప్‌ చేతికి చిక్కాడు.  ప్రస్తుతానికి భారత్‌ 7 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.